ATP: గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామంలో మంగళవారం రైతులకు వేరుశెనగ విత్తనాలను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు మంచి దిగుబడులు సాధించేలా అవసరమైన విత్తనాలు, సాంకేతిక సూచనలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


