KDP: ‘నాగ బంధనం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విరాట్ కర్ణ, హీరోయిన్ నభా నటేష్ వచ్చారు. రాజీవ్ పార్క్‌లో అభిమానులతో కలిసి సందడి చేశారు. అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హీరోయిన్ నభా నటేష్ డ్యాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. జూలై 3న విడుదల కానున్న ‘నాగ బంధనం’ చిత్రాన్ని ఆదరించాలని చిత్ర బృందం కోరింది.
వార్తలు
‘నాగ బంధనం’ చిత్ర బృందం సందడి
Advertisement
Advertisement
Advertisement


