హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పెదాలు నల్లబడుతున్నాయా?

Advertisement

ధూమపానం, డీహైడ్రేషన్, నాణ్యత లేని లిప్‌స్టిక్స్, మరియు సూర్యరశ్మి వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. కొన్ని చిట్కాలతో పెదాలను మళ్లీ నార్మల్‌గా చేసుకోవచ్చు. ఎండలోకి వెళ్లేటప్పుడు SPF ఉన్న లిప్ బామ్ వాడాలి. వారానికి ఒకసారి పంచదార, నిమ్మరసంతో పెదాలను మృదువుగా స్క్రబ్ చేయాలి. కలబంద జెల్ లేదా నెయ్యి రాసి పెదాలను తేమగా ఉంచాలి. ముఖ్యంగా రోజూ తగినంత నీరు తాగాలి.

Advertisement

Advertisement