హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

శెనగలతో ఆరోగ్య ప్రయోజనాలు

Advertisement

శెనగల్లో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు, బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. రోజువారీ ఆహారంలో శెనగలను చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరం దృఢంగా మారుతుంది.

Advertisement

Advertisement