హైదరాబాద్: 28°C
వార్తలు

కాలువల శుభ్రతతో వరద నివారణ

Advertisement

SDPT: వర్షాకాలంలో వరద నీటి సమస్యలు తలెత్తకుండా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో కాలువల శుభ్రత కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ పులి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మురికి, వరద కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త, గడ్డిని తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పద్మ, వార్డు సభ్యుడు మంకాల స్వామి పాల్గొన్నారు.

Advertisement

Advertisement