TG: కాంట్రాక్టర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చలు నిర్వహించారు. పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎల్లుండి చలో హైదరాబాద్ పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 18న తలపెట్టిన ఆందోళన విరమించుకోవాలని మంత్రి కోరారు. మరో రెండు మూడు రోజుల్లో CM రేవంత్‌తో మాట్లాడి బకాయిలు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. కాగా, సుమారు రూ.20 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని కాంట్రాక్టర్లు తెలిపారు.
వార్తలు
కాంట్రాక్టర్లతో కోమటిరెడ్డి చర్చలు
Advertisement
Advertisement
Advertisement


