అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం భారత్‌కు పెద్ద ఊరటనివ్వనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. హర్మూజ్ మూసివేతతో దేశంలో ఇంధన, వంటగ్యాస్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ఒప్పందంతో చమురు సరఫరా పెరిగి దిగుమతుల భారం తగ్గనుంది. ఫలితంగా వాహనదారులకు ప్రయోజనం చేకూరడంతో పాటు కంపెనీలకు షిప్పింగ్, బీమా ఖర్చులు తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో మేలు జరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వార్తలు
భారత్‌కు భారీగా కలసిరానున్న శాంతి ఒప్పందం!
Advertisement
Advertisement
Advertisement


