హైదరాబాద్: 28°C
వార్తలు

వికలాంగ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేత

Advertisement

ATP: వికలాంగ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర స్థాయి డిసెబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్ల ప్రయాణ ఖర్చుల కోసం రూ.10,000ల నగదు సాయాన్ని కోచ్‌కు అందజేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని కేశవరెడ్డి ఆకాంక్షించారు.

Advertisement

Advertisement