KDP: గండికోట రిజర్వాయర్‌లో మంగళవారం నాటికి నీటి మట్టం 689.6 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.59 టీఎంసీల (72.97 శాతం) నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో సున్నాగా ఉండగా, బయటకు వెళ్లే అవుట్ ఫ్లో 370 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
వార్తలు
గండికోట రిజర్వాయర్ నీటి మట్టం వివరాలు..
Advertisement
Advertisement
Advertisement


