హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీ ఓ పెద్ద జోక్: డీఎంకే

Advertisement

కాంగ్రెస్‌-డీఎంకేల మధ్య వైరం తీవ్రరూపం దాల్చింది. రాహుల్ గాంధీ ఓ పెద్ద జోక్ అంటూ డీఎంకే ఎగతాళి చేసింది. విజయ్ నేతృత్వంలోని 'టీవీకే' పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని డీఎంకే వెన్నుపోటుగా అభివర్ణించింది. రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్‌ను భుజాలపై మోస్తే, కొత్త బొమ్మ రాగానే తమకు హ్యాండ్ ఇచ్చారని డీఎంకే అధికారిక పత్రిక మురసోలి తన సంపాదకీయంలో రాసుకొచ్చింది.

Advertisement

Advertisement