SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాల ఎదుట ఎబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల విక్రయం, అధిక ఫీజుల వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎంఈఓ మనీలా పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, విక్రయానికి ఉంచిన నోట్‌బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
వార్తలు
VIDEO: ప్రైవేట్ పాఠశాల ఎదుట విద్యార్థుల ధర్నా
Advertisement
Advertisement
Advertisement


