NGKL: లింగాల మండలం అప్పాయిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుల్లమ్మ, విధుల్లో ఉండగా అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సర్పంచ్ విజయ కృష్ణ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
వార్తలు
విధుల్లో ఉండగానే పారిశుద్ధ్య కార్మికురాలు మృతి
Advertisement
Advertisement
Advertisement


