హైదరాబాద్: 28°C
వార్తలు

గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం

Advertisement

GDWL: రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో పంపిణీ చేసే 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో గుడిసెల్లో నివసించే పేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. సుమారు 24 వేల కుటుంబాలను మొదట ఎంపిక చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రజాపాలన–ప్రగతి సర్వే ప్రకారం నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గుడిసెల సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

Advertisement