హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాగి జావతో ఇన్ని ప్రయోజనాలా?

Advertisement

ఉదయాన్నే రాగి జావ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తినిచ్చి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, ఫైబర్‌తో పాటు విటమిన్ B1, B2 వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. రాగిలో ఉండే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.

Advertisement

Advertisement