హైదరాబాద్: 28°C
వార్తలు

నగరంలో నీటి వృథాపై నిఘా.. మీరూ వాలంటీర్ కావచ్చు!

Advertisement

HYD: నగరంలో పెరుగుతున్న నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలమండలి "సేవ్ వాటర్ వాలంటీర్" కార్యక్రమాన్ని చేపట్టింది. నీటి వృథాను గుర్తించి అధికారులకు సమాచారం అందించేందుకు ఆసక్తి ఉన్నవారు పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఫోటో, ఐడీ ప్రూఫ్‌తో erp.hyderabadwater.gov.in నమోదు చేసుకోవచ్చు. వాలంటీర్లు ఇచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందిస్తారు.

Advertisement

Advertisement