హైదరాబాద్: 28°C
వార్తలు

అనాథలైన నలుగురు తోబుట్టువులు

Advertisement

ATP: యాడికి మండలం పెద్దపేటలో జరిగిన ఒక దారుణ ఘటన నలుగురు పసి ప్రాణాలను నడిరోడ్డుపై నిలబెట్టింది. తండ్రి శివప్రసాద్ హత్యకు గురికాగా, ఆ కేసులోనే తల్లి హైమావతి జైలు పాలు కావడంతో ఆ నలుగురు చిన్నారులు ఒక్కసారిగా అనాథలయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పిల్లలను చూసి చలించిపోయిన సీఐ శ్రీనివాసులు, వారిని ఆపేగా వృద్ధాశ్రమానికి చేర్చారు.

Advertisement

Advertisement