ఒత్తిడితో కూడిన జీవనశైలిలో మానసిక ప్రశాంతతకు, శ్వాసకోశ ఆరోగ్యానికి 'అనులోమ విలోమ' ప్రాణాయామం ఎంతో మేలు చేస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. రోజుకు కేవలం 10 నిమిషాల పాటు ఈ శ్వాసక్రియను సాధన చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
ఈ శ్వాసక్రియతో ఆరోగ్యం మీ సొంతం!
Advertisement
Advertisement
Advertisement


