హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా?

Advertisement

రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ల వాడకం, రీల్స్ చూడటం వల్ల నిద్ర సమయం తగ్గి మరుసటి రోజు అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపం ఏర్పడుతున్నాయి. శరీరంలో కార్టిసాల్ స్థాయులు పెరగడం వల్ల చిరాకుతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం అధికమవుతోంది. కాబట్టి తగినంత గాఢ నిద్ర అవసరం.

Advertisement

Advertisement