AP: సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై తిరుపతి కోర్టులో ప్రైవేటు కేసు దాఖలైంది. బీజేపీ నేత, టీడీపీ సభ్యుడు జి.భానుప్రకాష్‌రెడ్డి ఈ కేసు వేశారు. శ్రీరాముడు, లక్ష్మణుడిపై ప్రకాశ్‌రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196, 299 కింద ఈ కేసును విచారించాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు.
వార్తలు
ప్రకాశ్‌రాజ్‌పై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు
Advertisement
Advertisement
Advertisement


