హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జుట్టు విపరీతంగా రాలుతుందా..?

Advertisement

జుట్టు రాలడం తగ్గించి, కొత్త జుట్టు పెరిగేలా చేయడంలో కలబంద (అలోవెరా) బాగా పనిచేస్తుంది. కలబంద జెల్‌ను తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత స్నానం చేయడం వల్ల మాడు తేమగా మారి, చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఎంజైములు జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, సిల్కీగా పెరుగుతుంది.

Advertisement

Advertisement