హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా..?

Advertisement

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి సర్వసాధారణమైంది. దీన్ని తగ్గించుకోవడానికి రోజుకు కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం మంచిది. ఇది మెదడుకు రక్తప్రసరణను పెంచి మనసును ప్రశాంతపరుస్తుంది. సంగీతం వినడం, నచ్చిన వారితో మాట్లాడటం, ప్రకృతితో సమయం గడపడం వల్ల ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

Advertisement

Advertisement