మారుతున్న కాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. దీనికోసం నిమ్మ, ఉసిరి, నారింజ వంటి విటమిన్-సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి వంటింటి పదార్థాలు యాంటీ బయాటిక్‌గా పనిచేస్తాయి. సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, జ్వరం రాకుండా శరీరాన్ని కాపాడతాయి.
ఆరోగ్యం
ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తప్పనిసరి..!
Advertisement
Advertisement
Advertisement


