MBNR: పాలమూరు యూనివర్సిటీ యూజీ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా రెండో సెమిస్టర్‌లో 36.24%, నాలుగో సెమిస్టర్‌లో 44.09%, ఐదో సెమిస్టర్‌లో 66.97%, ఆరో సెమిస్టర్‌లో 60.83% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు తమ మార్కులను చూసుకోవచ్చని తెలిపారు.
వార్తలు
ఏ సెమిస్టర్‌లో ఎంత శాతం ఉత్తీర్ణత అంటే..
Advertisement
Advertisement
Advertisement


