హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈత చెట్లను కాల్చిన బాధ్యులను శిక్షించాలి'

Advertisement

ASF: రెబ్బెన మండలం గోలేటికి చెందిన సంఘం శంకర్ అమీన్ గూడెంలో 20 ఈత చెట్లను కూల్చివేసి కాల్చివేసిన ఘటనపై గీత కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గౌడ సంఘం అధ్యక్షుడు రవి గౌడ్ మాట్లాడుతూ.. గీత కార్మికుల జీవనాధారమైన ఈత చెట్లను కాల్చివేయడం సరికాదన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బాధ్యులను శిక్షించాలని కోరారు.

Advertisement

Advertisement