హైదరాబాద్: 28°C
వార్తలు

చెత్త వేస్తే భారీ జరిమానాలు

Advertisement

నాగర్ కర్నూల్ నూతన రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ ఛైర్మన్ సునేంద్ర ఆదేశాల మేరకు జేసీబీ సాయంతో అధికారులు తొలగించి శుభ్రం చేశారు. పదేపదే చెత్త వేస్తున్న వారిపై చర్యల్లో భాగంగా త్వరలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చెత్త వేసే వారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

Advertisement

Advertisement