సత్యసాయి: పెనుకొండలో విద్యాశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో డాక్టర్ డి. శ్రీనివాస మూర్తి పాల్గొని, విద్యార్థులకు ట్రై సైకిళ్లు, వీల్‌చైర్లు, పుస్తకాలు, విద్యా కిట్లను అందజేశారు. దివ్యాంగులను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించడం అందరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
'దివ్యాంగులకు సహాయక పరికరాలు పంపిణీ'
Advertisement
Advertisement
Advertisement


