NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలను ఈ నెల 18న ప్రారంభిస్తామని మాజీ జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ తెలిపారు. తలకొండపల్లి ఎక్స్ రోడ్డు వద్ద అన్ని హంగులతో పాఠశాల భవన నిర్మాణం పూర్తయిందని ఆయన వివరించారు.
వార్తలు
VIDEO: కల్వకుర్తిలో నిరుపేదలకు కార్పొరేట్ విద్య
Advertisement
Advertisement
Advertisement


