హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈనెల 28న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో'

Advertisement

ATP: జిల్లా వ్యాప్తంగా ఈనెల 28వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. జేసీ మాట్లాడుతూ.. పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. చిన్నారులకు వేసే పల్స్ పోలియో చుక్కలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Advertisement

Advertisement