MBNR: ఆరిజన్ స్కూల్‌పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ గుర్తింపు లేకుండానే పాఠశాల నిర్వహిస్తూ సీబీఎస్‌ఈ సిలబస్ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భారీ హోర్డింగ్స్‌తో ప్రచారం నిర్వహిస్తుండగా, అధికార వ్యవస్థ మౌనం పాటిస్తోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
పాలమూరులో ఆరిజన్ స్కూల్‌పై వివాదం
Advertisement
Advertisement
Advertisement


