బాపట్లలో సూచిక బోర్డును కప్పేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పోలీసులు తొలగించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు సీఐ రాంబాబు ఆదేశాలతో చర్యలు చేపట్టి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా బోర్డులు కనిపించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
ఫ్లెక్సీపై పోలీసుల కొరడా..!
Advertisement
Advertisement
Advertisement


