హైదరాబాద్: 28°C
వార్తలు

పది రోజులైనా కానరాని జ్ఞానేశ్వరి ఆచూకీ

Advertisement

AP: కాకినాడ(D) తుని(M) సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల జ్ఞానేశ్వరి ఈనెల 6న అదృశ్యం కాగా.. 10 రోజులైనా ఆచూకీ లేదు. దేనిపైనా స్పష్టత లేక మిస్టరీగా మారింది. చిన్నారి అదృశ్యమైన తోట, కొండ ప్రాంతాన్ని అటవీ, NDRF, ఇతర బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. ఇక్కడ జంతువులు తిరుగుతున్న ఆనవాళ్లు లేవు. సీసీ కెమెరాలు, ఫోన్‌ కాల్స్, ఇతర సాంకేతికత ద్వారా దర్యాప్తు జరుగుతోంది.

Advertisement

Advertisement