SRD: సంగారెడ్డిలో 11 కేవీ విద్యానగర్ లైన్ మరమ్మతుల వల్ల మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంట్ ఉండదు. విద్యానగర్, బ్యాంకు కాలనీ, కొత్లాపూర్, బైపాస్ రోడ్డు, పోతిరెడ్డిపల్లి హైవే, ఉత్తర్ పల్లి, అల్లూరు గ్రామాల్లో సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు సహకరించాలని రూరల్ ఏఈ ప్రశాంత్ కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


