హైదరాబాద్: 28°C
వార్తలు

డిగ్రీ విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ ప్రారంభం

Advertisement

GDWL: MALD కళాశాలలో ప్రిన్సిపల్ ఆచార్య షేక్ కలందర్ భాషా అధ్యక్షతన టీచింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఆన్ ఏఐ అండ్ డిజిటల్ లెర్నింగ్ శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ టి.తేజ ప్రతాప్ హాజరై బీఏ, బీకాం, బీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై అవగాహన కల్పించారు.

Advertisement

Advertisement