హైదరాబాద్: 28°C
క్రైమ్

ఇండోనేషియాలో భారీ భూకంపం

Advertisement

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. అక్కడి సులవేసి ద్వీపంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. పాలు నగరానికి ఆగ్నేయదిశలో 47 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.

Advertisement

Advertisement