హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: సామర్లకోటలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం

Advertisement

KKD: సామర్లకోట బల్ల మార్కెట్ సెంటర్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించి ఐదు నుంచి ఆరు చిన్న వ్యాపార దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. టీ, కాఫీ దుకాణాలు, సెలూన్ షాపు, పొగాకు దుకాణం సహా పలు వ్యాపార కేంద్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక యువకుల సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Advertisement

Advertisement