హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: పబ్‌లో భారీ అగ్నిప్రమాదం

Advertisement

మైసూర్‌లోని ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కిచెన్‌లో సిలిండర్ పేలడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Advertisement