TG: హైదరాబాద్‌లోని గోల్కొండలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి వ్యవహారంలో యూట్యూబర్ మసూద్‌ను ప్రియురాలి కుటుంబ సభ్యులు హత్య చేశారు. ఇనుపరాడ్లు, కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. ఈ క్రమంలోనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా 2025లో బేగంను మసూద్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
క్రైమ్
దారుణం.. యూట్యూబర్ హత్య
Advertisement
Advertisement
Advertisement


