హైదరాబాద్: 28°C
క్రైమ్

అదుపుతప్పిన ట్రాక్టర్.. డ్రైవర్ దుర్మరణం

Advertisement

MNCL: మంచిర్యాల పట్టణం బైపాస్ రోడ్డులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ నడుపుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోవడంతో, అదే ట్రాక్టర్ ఇస్లాంపురకు చెందిన శ్రీనివాస్ (55) పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Advertisement