KMM: బోనకల్ మండలం ఆళ్లపాడుకు చెందిన ఊరచెరువు అస్తవ్యస్తంగా తయారైందని స్థానికులు తెలిపారు. గ్రామంలో ఉన్న చెత్తను చెరువులో వేస్తుండటంతో చెరువు నీరు మురికిగా మారి దుర్వాసన వస్తుందన్నారు. ఈ విషయంపై స్థానిక సర్పంచ్‌కు పలుమార్లు తెలియజేసిన తనకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
వార్తలు
అస్తవ్యస్తంగా ఆళ్లపాడు ఊర చెరువు
Advertisement
Advertisement
Advertisement


