MLG: జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 17న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇంచర్ల గ్రామంలోని MR ఫంక్షన్ హాల్‌లో 70 ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది.
వార్తలు
ములుగులో ఈనెల 17న మెగా జాబ్ మేళా
Advertisement
Advertisement
Advertisement


