GNTR: వట్టిచెరుకూరు మలినేని కాలేజీ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు స్కూటీలు బలంగా ఢీకొన్నాయి. ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఒకరు ప్రత్తిపాడుకు చెందిన వారు కాగా, మరొకరు యమర్రు వాసిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో 108అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
క్రైమ్
రెండు స్కూటీలు ఢీకొని ఇద్దరికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement


