హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: భర్త హత్య.. ముగ్గురు అరెస్ట్

Advertisement

KDP: జమ్మలమడుగులో గౌస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య మాబు చాన్, ఆమె ప్రియుడు షబ్బీర్, సహకరించిన తలారి బుజ్జిని అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో గౌస్ పీర్‌కు మద్యం తాగించి దాడి చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌస్ పీర్ మృతి చెందగా, దర్యాప్తులో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Advertisement