హైదరాబాద్: 28°C
క్రైమ్

ఎండు గంజాయి స్వాధీనం.. యువకుడి అరెస్ట్

Advertisement

TG: మహబూబాబాద్‌లో ఎండు గంజాయితో యువకుడు పట్టుబడ్డాడు. వేంనూరు క్రాస్‌రోడ్డులో అనుమానాస్పదంగా యువకుడు కనిపించాడు. అతని వద్ద వెతికిన పోలీసులు 300 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని పరీక్షించగా గంజాయి సేవించినట్లు నిర్ధరణ అయింది. యువకుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Advertisement