AP: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే భార్యభర్తలు రత్నవేణి, మధుసూదన్‌రావు, కుమారుడు సాయి షుక్రుత్ ఉరేసుకున్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
Advertisement
Advertisement
Advertisement


