ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆదివారం రాత్రి సైక్లిస్టుని ద్విచక్ర వాహనదారుడు వెనకనుంచి ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తితో పాటు ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వారిని అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
క్రైమ్
సైక్లిస్టుని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనదారుడు
Advertisement
Advertisement
Advertisement


