హైదరాబాద్: 28°C
క్రైమ్

నీటి కుంటలో పడి తల్లి, కుమారుడు మృతి

Advertisement

AP: చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం నెళవాయిలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి తల్లి రేవతి, కుమారుడు సిద్ధార్థ్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Advertisement