మహారాష్ట్రలోని పండర్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయబావిలో వ్యాను పడి 14 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
Advertisement
Advertisement
Advertisement


