AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని చేబియ్యంవలసలో పిడుగు పడింది. ఉపాధి హామీ పనులుచేస్తుండగా పిడుగుపడటంతో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్రైమ్
పిడుగుపాటు.. ఇద్దరు మహిళల పరిస్థితి విషమం
Advertisement
Advertisement
Advertisement


