హైదరాబాద్: 28°C
క్రైమ్

లారీని ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మృతి

Advertisement

AP: అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీ వెనుక కూర్చున్న వారిని కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement