హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: ఘోర రైలు ప్రమాదం

Advertisement

మధ్యప్రదేశ్‌లోని హేతంపుర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఖజురహో-ఉదయ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగాడు. అయితే రైలు ఆగిపోవడంతో ఒక భోగిలోనుంచి ప్రయాణికులు కిందకు దిగి పక్కట్రాక్‌పైకి వెళ్లి నిల్చున్నారు. దీంతో వారిని మరో రైలు ఢీకొట్టింది.

Advertisement

Advertisement